నెల్లూరు జిల్లాలో జాతీయరహదారిపై తెగిపడిన విద్యుత్‌వైరు

నెల్లూరు : జిల్లాలోని కొడవలూరు సమీపంలోని జాతీయ రహదారిపై విద్యుత్‌ వైరు తెగిపడింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంతో వాహన రాకపోకలు నిలిచిపోయాయి.