నేటినుంచి కొత్త ‘ గరీబ్‌రథ్‌’

హైదరాబాద్‌: ప్రయాణీకులకు నేటినుంచి మరో కొత్త రైలు అందుబాటులోకి వస్తోంది. పూరి-యశ్వంత్‌పూర్‌ వీక్లీ గరీబ్‌రథ్‌ రైలు ఈ రోజునుంచి ప్రారంభం కానుంది. ప్రతి శుక్రవారం ఈ రైలు నడుస్తుంది.