నేటి వార్మప్ మ్యాచ్‌ల్లో వెస్టిండీస్, ఐర్లాండ్ల విజయం
ఇంటర్నెట్‌డెస్క్, హైదరాబాద్: ప్రపంచకప్‌కు ముందుగా నేడు జరిగిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో వెస్టిండీస్, ఐర్లాండ్‌లు గెలుపొందాయి. ఈ మ్యాచ్‌ల్లో స్కాట్ల్యాండ్పై మూడు పరుగుల తేడాతో వెస్టిండీస్, బంగ్లాదేశ్‌పై నాలుగు వికెట్ల తేడాతో ఐర్లాండ్ విజయాల్ని సొంతం చేసుకున్నాయి.