నేడు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహిళా గర్జన..

హైదరాబాద్ : నేడు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో మహిళా గర్జన జరగనుంది. తెలంగాణ కేబినెట్ లో మహిళలకు చోటు కల్పించాలని డిమాండ్ చేయనుంది.