నేడు కోర్టుకు బొత్స వాసుదేవనాయుడు

శ్రీకాకుళం:లక్ష్మింపేటలో దళితులపై దాడి ఘటనలో నిందితులను పోలీసులు ఈరోజు పాలకొండ కోర్టులో హజరుపరచనున్నారు.పోలీసులు అరెస్టు చేసిన బొత్స వాసుదేవనాయుడును పోలీసులు ఈరోజు కోర్టులో హజరుపరచనున్నారు.