నేడు గాంధీభవన్‌లో నేడు ‘ క్రాంతి దివన్’
హైదరాబాద్: ‘క్విట్ ఇండియా’ దినోత్సవాన్ని పురస్కరించుకుని పీసీసీ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో ఈరోజు ‘ క్రాంతి దివన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఈ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ తదితరులు హాజరుకానున్నారు.