నేడు తెదేపాలో చేరనున్న గుడివాడ మాజీ ఎమ్మెల్యే
హైదరాబాద్: కృష్ణా జిల్లా గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటశ్వరరావు తెదేపాలో చేరేందుకు రంగం సిద్ధమైంది. నందమూరి బాలకృష్ణ పెట్టిన ముహూర్తంలో సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల మధ్య తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో హైదరాబాద్‌లో పార్టీలో చేరనున్నారు.వెంటకటేశ్వరావు గతంలో ప్రజారాజ్యంలోకి వెళ్లారు.



