నైరోబిలో ప్రార్థనా మందిరం వద్ద పేలుడు : ముగ్గురి మృతి

కెన్యా :నైరోబిలోని ప్రార్థనా మందిరం వద్ద ముష్కరుల పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా .. 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికార సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.