పరామర్శ

 

మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు: 21
మల్లాపూర్ మండలంలో ఇటీవల బిజెపి కార్యకర్త లు 62వ వార్డు జనరల్ సెక్రెటరీ ఖ్యాతం రాజ రెడ్డి గారి తండ్రి మరణించడం జరిగింది మరియు పల్లికొండ నారాయణ తల్లి మరణించడం జరిగిందని తెలుసుకొని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సాంబారి ప్రభాకర్ మరియు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు బద్దం గంగాధర్ రెడ్డి కోరుట్ల నియోజకవర్గ బిజెపి నాయకులు నాగులపల్లి మహిపాల్ రెడ్డి గారు వారి వద్దకు వెళ్లి పరామర్శించడం జరిగింది, మరియు మండల అధ్యక్షులు ముద్దం సత్యనారాయణ గౌడ్ గారు మరియు ఎర్ర లక్ష్మి నల్ల రమేష్ రెడ్డి గోపిడి శ్రీనివాస్ రెడ్డి గుయ్య మల్లేష్ యాదవ్ గున్నాల శ్రీనివాస్ dr mస్వామి మహేష్ బిజెపి నాయకులు వెళ్లడం జరిగింది మరియు అదే మండలానికి చెందిన బిజెపి భూత్ 67 అధ్యక్షులు పళ్ళికొండ అరుణ్ కు యాక్సిడెంట్ జరిగిందని తెలుసుకొని వారి వద్దకు వెళ్లి వారి యోగ క్షేమాలు తెలుసుకోవడం జరిగింది