పసర SI కరుణాకర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన MRPS బుర్రి సతీష్ మాదిగ
ములుగు జిల్లా
గోవిందరావుపేట సెప్టెంబర్ 11 (జనం సాక్షి):-
ఆదివారం పుట్టిన రోజు వేడుకలకు ముఖ్యఅతిథిగా ఎమ్ ఆర్ పి ఎస్ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి బుర్రి సతీష్ మాదిగ హాజరై మాట్లాడుతూ పసర పోలీస్ స్టేషన్లో బాద్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు వృత్తి పట్ల ఒక కమిట్మెంట్ తో ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ ప్రెండ్లి పోలిస్ అనే పదానికి అర్థమయ్యే రీతిలో పనిచేస్తూ పోలీస్ ల పట్ల ప్రజలకు గౌరవం పెరిగేలా పని చేస్తున్న ప్రజల సమస్యలను అనునిత్యం పరిష్కరిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ టానాలో లో తమకు వున్నతమైన స్థానాన్ని స్థిరంగా సంపాయించుకున్న నీతి గల ఆఫీసర్ పేరుకు ఉన్నతమైన కుటుంబంలో పుట్టిన అదే సామాజిక భావాలతో ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం తపించే నిలువెత్తు సాక్ష్యం మన కరుణాకర్ రావు మన SI కరుణాకర్ రావు సార్ కు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.MSP ములుగు జిల్లా కోఆర్డినేటర్ ఇరుగుపైడి MSP ములుగు జిల్లా సీనియర్ నాయకులు మడిపేల్లి శ్యాంబాబు మాదిగ MSP ములుగు జిల్లా నాయకులు సిగ్గోజు రవీంద్ర చారి కంచర్ల లక్ష్మీనారాయణ కంచర్ల కృష్ణ
బుర్రి సతీష్ మాదిగ MRPS తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి.