పాక్‌లో బాంబు పేలుడు: ఒకరి మృతి

ఇస్లామాబాద్‌: మృపాక్‌లోని క్వెట్టాలో జరిగిన బాంబుపేలుడులో ఒకరు తి చెందగా ఏడుగురు గాయపడ్డారు. పారామిలిటరీ జవాన్లు వెళ్లుతున్న సర్యాబ్‌ రోడ్డులో రోడ్డు పక్కన బాంబు పేలటంతో అక్కడ ఉన్న టాక్సీ ఎగిరి పడి అందులోని వ్యక్తి మరణించాడు. పలువురు పిల్లలు గాయపడ్డారు.