పాక్‌ ప్రధాని అభ్యర్థిగా పర్వేజ్‌ అష్రఫ్‌

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ రాజా పర్వేజ్‌ అష్రఫ్‌ని పాకిస్థాన్‌ ప్రధాని అభ్యర్థిగా నామినేట్‌ చేసింది. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ ఈ రోజు సాయంత్రం ప్రధానిని ఎన్నుకుంటుంది. గిలానీ మంత్రివర్గంలో అష్రఫ్‌ నీరు, విద్యుత్‌ శాఖల మంత్రిగా చేశారు.