పాడేరులో వైసీపీ త్రిసభ్య కమిటీ సమావేశం..

విశాఖపట్టణం : పాడేరులో నేడు వైసీపీ త్రిసభ్య కమిటీ సమావేశం జరుగనుంది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జిలు, కో-ఆర్డినేటర్ల అవగాహన సదస్సు జరగనుంది.