పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. వంద ఎకరారల్లో పాతబస్తీలో గృహ నిర్మాణ సముదాయాన్ని ప్రారంభిస్తామన్నారు.