పారిశుభ్య కార్మికులకు ఉచితముగా నెలవారీ పచారీ సమన్లు , సరుకులు ఉచిత పంపిణి

  ఎల్బీ నగర్ (జనం సాక్షి  )లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్  జి హెచ్ ఎమ్ సి సంయుక్తముగా షెపర్డ్ సంస్థ ద్వారా  సరూర్ నగర్ సర్కిల్ 5  డిఇఇ నీలిమ  ,  సర్కిల్ 4   డిఇఇ  వెంకటేష్  కు సంబందించిన పారిశుభ్య కార్మికులకు , పేద కార్మికులకు ,వాచ్మెన్ లకు ఉచితముగా నెలవారీ పచారీ సమన్లు , న్యూట్రిషన్ కు చెందిన 2000 క్వాంటిటీ సరుకులు ఉచిత పంపిణి .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రొయ్యురి సురేష్  , షెపర్డ్ సంస్థ  చైర్మన్ ,   జి హెచ్ ఎమ్ సి    డిప్యూటీ కమిషనేర్  హరి కృష్ణయ్య       ,లయన్ డాక్టర్ బి విజయ్ రంగ    ‘జిల్లా చైర్మన్ హెల్త్ కేర్  ,కొట్టం జంగయ్య యాదవ జోన్ చైర్మన్  ,  విజయ గౌడ్ తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కాలనీ అధ్యక్షులు కృష్ణ మూర్తి కమిటీ సభ్యులు పాల్గొన్నారు .