పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి

విశాఖపట్నం: పిడుగుపాటుకు ఇద్దరు మహిళల మృతి చెందిన సంఘటన విశాఖ జిల్లాలో జరిగింది. రాంబిల్లి మండలం గోకువాడలో పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందగా మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి.