పీడీలకు ల్యాప్‌టాప్‌లు

ఖమ్మం:రాష్ట్రంలోని పట్టణ పేదిరిక నిర్మూలన సంస్థ పథక సంచాలకులకు ఎల్‌సీడీలు,ల్యాప్‌టాప్‌లు డిజిటల్‌ కెమేరాలు పంపీణీలుచేయాలని రాష్ట్ర మిషన్‌ నిర్వాహకులు తెలియజేశారు. రాష్ట్రంలోని 22 పట్టణాలకు  వీటిని కేటాయించడంతోపాటు అవసరమైన రూ.27.28 లక్షలు విడుదలచేస్తూ మిషన్‌ డైరక్టర్‌ భూపాల్‌రెడ్డి ఉత్తర్వులు జారీ తెలిపారు. ఒక్కో జిల్లాల కోసం రూ.1.12 లక్షల కేటాయిస్తున్నట్టు ఉత్తర్వుల్లో చేశారు. ఈ నిధులను ఎస్‌జేఎస్‌ఆర్‌వై నుంచి ఉపాయోగించుకోవాలని తెలియజేశారు.