పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య

రంగారెడ్డి: పూడుర్‌ మండలంలోని మంచన్‌పల్లీ గ్రామానికి చెందిన చౌదరి సుబాన్‌రెడ్డి(55) అప్పుల బాధతో బందుతాగాడు ఇది గమనించిన కుటింబికులు ఉస్మానియాకు తరలించారు. అయితే శుక్రవారం తెల్లవారు జామున మరణించాడు. కేసు దర్యప్తు చేస్తున్నట్లుగా పోలిసులు తెలిపారు.