పెరేడ్ గ్రౌండ్ లో గౌరవ వందనం స్వీకరిస్తున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్:సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు.