పేద విద్యార్థిని అభినందించిన టుటౌన్‌ సీ.ఐ

యైటింక్లయిన్‌ కాలనీ, మే26(జనంసాక్షి):
వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న కుటుంబంలో జన్మించి రాష్ట్రస్థాయి మార్కులు సాధించిన బి.రమ్యను (9.7) టుటౌన్‌ సిఐ ప్రకాష్‌ అభినందించారు. శనివారము పోలిస్‌స్టేషన్‌ ఆవరణలో జరిగిన కార్యక్రమములో స్థానిక స్పందన ఉన్నతపాఠశాలలో చదవుతూ అత్యధిక మార్కులు సాధించిన అంజలీ , జ్యోత్న్స (9.5) ఇతర విద్యార్థినులను సిఐ అభినందిస్తూ ఉన్నతశిఖరాలు అధిరోహించాలన ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమములో కరస్పాండెంట