పేలుడు స్థలానికి చేరుకున్న శ్రీకాకుళం కలెక్టర్‌

శ్రీకాకుళం: జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి  సంఘటన స్థలానికి చేరుకున్నాడు. ప్రాణనష్టం లేదని తెలిపాడు. చిలుకపాలెం  నాగార్జున కెమికల్‌ కంపనీలో కెమికల్స్‌ తయారు చేసే 5వ బ్లాక్‌లో  భారీ పేలుడు సంభవించింది. కార్మీకులు భయంతో పరుగులు తీశారు దట్టమైన పోగలు కమ్ముకున్నాయి. పది మందికి తీవ్ర గాయలవటంతో వారిని సమీపంలోని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. కొంతమంది కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తుంది. అధికారులు సహయక చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి పేలేడు ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించాడు.