ప్రజాపద్దుల సంఘం సమావేశం వాయిదా
హైదరాబాద్: ప్రజాపద్దుల సంఘం సమావేశం వాయిదా పడింది.శాసనసభ కమీటి హల్లో జరగాల్సిన ఈ సమావేశానికి సంఘం ఛైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి సహ పలువురు సభ్యులు హజరుకాలేదు దీంతో కోరం లేక సమావేశాన్ని అధికారులు వాయిదా వేశారు.