ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటుపై సదస్సు

హైదరాబాద్‌: ఢిల్లీ ఘటనను దృష్టిలో వుంచుకొని కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాల ఏర్పాటు అవసరంపై సదస్సును నిర్వహించనున్నారు. ఈ నెల 8న ప్రజలు, ప్రజాసంఘాలతో సదస్సు ఏర్పాటు చేయనున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి రమణ తెలియజేశారు.

తాజావార్తలు