ప్రదాని, సోనియాలతో రేపు భేటీ కానున్న సీఎం

ఢిల్లీ: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర మంత్రి గులం నబీ అజాద్‌తో భేటీ అయ్యారు. రేపు ఆయన యూపీఏ అధినేత్రి సోనియాగాంధీతోను, ప్రదాని మన్మోహన్‌సింగ్‌తోసూ సమావేశమవనన్నారు.