ప్రపంచంలో ఎక్కడలేని విధంగా శాంతియుతంగా తెలంగాణ ఉద్యమం చేస్తున్నాం:కొదండరాం

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని పాల్వంచలో ప్రారంభమైన సీపీఐ పోరుబాటలో జేఏసీ చైర్మన్‌ కొదండరాం పాల్గొన్నారు. ఆయన మాట్లాడు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా శాంతియుతంగా తెలంగాణ ఉద్యమం చేస్తున్నామని తెలంగాణ ఉద్యమ చరాత్రలో కమ్యూని పార్టీల పాత్ర కీలకమని ఆయన కొనియాడారు.