ప్రమాద వశాత్తు పశుగ్రాసం దగ్ధం

చిగురుమామిడి(జనంసాక్షి)

మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన కాటం వెంకట్‌రెడ్డి అనే రైతు యొక్క పశుగ్రాసం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని దగ్ధమైంది. పొలం దగ్గర పశువుల కొసం నిల్వ ఉంచిన పశుగ్రాసం ఆదివారం మధ్యాహ్నం దగ్ధ్దమైందని తెలిసింది. దీని విలువ సుమారు 10వేల రూపాయల విలువ ఉంటుందని బాధితుడు తెలిపారు.