ప్రారంభమైన సౌత్‌ సీఎంల భేటీ

బెంగళూరు: బెంగళూరులో ఇవాళ దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే అధ్యక్షత వహిస్తున్నారు.

తాజావార్తలు