ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోవ్స్‌లో కార్మగారంలో భారీ పేలుడు

నల్గొండ : యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు వద్ద ప్రీమియర్‌  కార్మగారంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో పది మంది గాయపడ్డారు. క్షతగాత్రులను భువనగిరి ఏరియా ఆస్పుత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.