ప్రీమియర్ లీగ్ క్రికెట్ టౌర్నమెంట్ లో పాల్గొన్న నాయకులు

జహీరాబాద్ ప్రీమియర్ లీగ్ 2022 క్రికెట్ టౌర్నమెంట్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం  టౌర్నమెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ మాజీ మున్సిపల్ కౌన్సలర్ పి.రాములునేత  వారితో పాటు టౌర్నమెంట్ నిర్వాహకులు మహమ్మద్ నయూమ్ మహమ్మద్ పేరోజ్  ఇలాహి క్రికెట్ టీమ్ నిర్వహకులు మహమ్మద్ మహేభూబ్  పాల్గొని ఇరు జట్ల మద్య టాస్ ఎగరవేసి క్రిడా ప్రారంభించారు అనంతరం క్రిడోత్సవాలను ఉదేశించి మాట్లాడుతూ క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం చాలా సంతోషం  నిర్వాహకులకు అభినందనలు ఇలాంటి క్రీడాలు యువత లో ని ప్రతీభ మరియు శరీర దారుడ్యానికి దోహదపడుతుతాయని అన్నారు క్రీడాలు తరచుగా నిర్వహించడంతో మన ప్రాతం యువత లో మచి ఉత్సాహం పెరిగి మంచి నైపుణ్యం ప్రదర్శించి మన ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతాయి అని అన్నారు