ప్రైవేట్‌ వాహనాల వల్ల ఏటా 1000 కోట్లనష్టం

విజయవాడ: వాహనాలు ఏవైనా నిబందనలు పాటించాల్సీందేనని ఆర్టీసీ ఎండి ఏకే ఖాన్‌ విజయవాడలో అన్నారు. ప్రైవేట్‌ వాహనాల ద్వారా ప్రభుత్వనికి ఏటా 1000,కొట్ల నష్టం సంభవిస్తుందని. అక్రమంగా తిరుగుతున్న ప్రైవేట్‌ వాహనాల 135 దారులను గుర్తించామని త్వరలోనే మరో 60రూట్లలో తనాఖిలు చేపడుతామని అన్నారు. గత వారం రోజుల నుండి ఆర్టీసీ ఆదాయం పెరిగిందని ఆయన అన్నారు.