ఫిలిం ఛాంబర్‌ అధ్యక్షుడిగా తమ్మారెడ్డి భరద్వాజ

హైదరాబాద్‌: ఆంధ్రద్రేశ్‌ తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడిగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఎన్నికయ్యారు. కార్యదర్శిగా అశోక్‌కుమార్‌, ఉపాధ్యక్షుడిగా నాగినీడు, సంయుక్త కార్యదర్శిగా జీవిత రాజశేఖర్‌ ఎన్నికయ్యారు. ఈరోజు జరిగిన ఛాంబర్‌ ఎన్నికల్లో తమ్మారెడ్డి ప్యానెల్‌లో 11 మంది సభ్యులు విజయం సాధించారు.