ఫిలిప్పీన్స్‌ ద్వీపంలో భూకంపం

మనీలా: దక్షిణ ఫీలిప్పీన్స్‌ ద్వీపంలో ఈ ఉదయం భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.4గా  నమోదైంది. దక్షిణ తందాగ్‌ పట్టణానికి 20 కిలో మీటర దూరం భూకంప కేంద్రాన్ని గుర్తించారు.