ఫిలిప్పీస్స్‌లో భారీ భూకంపం

మనీలా: ఫిలిప్పీస్స్‌లో ఈ రోజు భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రెక్టర్‌ స్కేలుపై 7.9గా నమోదైంది. సమార్‌ జిల్లాలోని గుయాన్‌కు 60 కిలోమీటర్ల దూరంలో తూర్పు తీరంలో ఇది కేంద్రీకృతమైంది. దీంతో ఇండోనేషియా, ఫిలిప్పీస్స్‌, జపాన్‌, తైవాన్‌ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీచేశారు.