బంద్‌ పాక్షికం

కరీంనగర్‌, పెద్దపెల్లి: పెద్దపెల్లి మండలంలోని  బంద్‌ పాక్షికం టీఆర్‌ఎస్‌వీ ఇచ్చిన బంద్‌ పిలుపు మేరకు పెద్దపెల్లిలో బంద్‌ ప్రవాహం అంతగా కనబడలేదు ఈ రోజు ఉదయం టీఆర్‌ఎస్‌వీ నాయకులు పాడల సతీష్‌గౌడ్‌, ఆధ్వర్యంలో పట్టణంలో వాహణాలపై ర్యాలీ నిర్వహించి. తిరిగి షాపులు మూసి వెయించారు. ఈ కార్యక్రమంలో రమేష్‌,  శ్రావణ్‌, శ్రీకాంత్‌, శీరిష్‌, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు