బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం
మహబూబ్‌నగర్: ధన్వాడ మండలం మరికల్‌లోని ఓ బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బట్టల దుకాణం పూర్తిగా దగ్దమైంది. రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించనట్టు సమాచారం.