బస్సు ఢీకొని ఇద్దరి మృతి

హైదరాబాద్‌: బార్కాన్‌ సీఆర్‌పీఎఫ్‌ మెయిన్‌ గేట్‌ వద్ద ఈ ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది.