బార్‌ లైసెన్సు ఫీజులు

హైదరాబాద్‌: మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలు, మహానగరపాలక సంస్థల పరిధిలో ఈ ఆర్థిక సంవత్సరం బార్‌ లైసున్స్‌ ఫీజుల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే బార్‌ లైసెన్స్‌లు ఉన్న వారు ఈ ఫీజులు ,చెల్లించి రెన్యువల్‌ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వంఉత్తర్వుల్లో పేర్కొంది. యాభైవేల కంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో లైసెన్స్‌ ఫీజు రూ.25 లక్షలు యాభై వేల నుంచి 5 లక్షల వరకు జనాభా ఉన్న మున్సి పాలిటీలు. కార్పొరేషన్లలో లైసెన్సు ఫీజు రూ.35 లక్షలు 5 నుంచి 20 లక్షల లోపుజనాభా ఉన్న కార్పొరేషన్లలో లైసెన్సు ఫీజు 38లక్షలు 20 లక్షలు పై బడ్డ జనాభా ఉన్న నగరాల్లో పైసెన్సు ఫీజు రూ. 31 లక్షలు.