బాల్‌ బ్యాడ్మింటన్‌ ఎంపికలు

ఖమ్మం క్రీడల్‌:నేడు అంతర్‌ జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ టెర్నీలో పాల్గొనే జిల్లా అండర్‌ 19 బాలి బాలికలను గురువారం ములకలపల్లి ప్రభుత్వ పాఠశాలలో జట్టను నిర్వహించనున్నట్లు జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం కార్యదర్శి బొంతు శ్రీనివాస్‌ తెలియజేశారు. ఎంపికైన జిల్లా జట్లు తేదీ జూన్‌ 9.10 తేదీల్లో కరీంనగర్‌లో జరిగే అంతర్‌ జిల్లా పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు.వివరాలకు ఫోన్‌ నెం: 98852 82930లో సంప్రదించాలని తెలిపారు.