బిత్తిరి సత్తి తో దోమ సర్పంచ్ రాజిరెడ్డీ 

దోమ పిబ్రవరి 10(జనం సాక్షి)
దోమ మాజీ జడ్పీటీసీ రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ బోయిని లక్ష్మయ్య కుమారుడు శివ పెళ్ళికి హాజరు అయినా కామిడి నటుడు బిత్తరి సత్తిని కలిసి ఆప్యాయంగా పలకరించిన దోమ సర్పంచ్ రాజిరెడ్డీ
ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు బెస్త లక్ష్మణ్ మైను సాయిలు తదితరులు పాల్గొన్నారు