బీఎస్‌ ఎన్‌ఎల్‌ అధ్వర్యంలో పాటల పోటీలు

కైలాసనగర్‌: హిందీ వక్షోత్సవాల సందర్బంగా భీఎన్‌ఎన్‌ఎల్‌ కార్యలయంలో బుధవారం పాటల పోటీలు నిర్వహించనున్నట్లుఎన్‌ డీఈ (పరిపాలన) రామాంజనేయులు తెలిపారు. పోటీలుమద్యాహ్నం 3 గంటలకు సమావేశ మందిరంలో ఉంటామన్నారు. టెలికాం సిబ్బంది అధిక సంఖ్యలో హజరు కావాలని అయన కోరారు. విజేతలకు ముగింపు రోజు బహుమతులు అందజేస్తామని పెర్కోన్నారు.