దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండల వాసి అయిన బీనమోని జంగయ్య యాదవ్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కేతావత్ బీల్యా నాయక్ చింతపల్లి మండలానికి చేరుకొని వారి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలీయజేశారు అనంతరం వారి అంతిమ యాత్రలొ పాల్గొని పాడే మోశారు కేతావత్ భీల్యా నాయక్ మాట్లాడుతూ బీ జె యాదవ్ గతంలో నేను ఎమ్మెల్యే గా పోటీచేసిన సందర్భంలో నాతో పాటు నా విజయానికి చాలా కృషిచెశారని, ఇలా హఠాన్మణం చెందడం చాలా బాధాకరమని తెలిపారు అందరితో స్నేహంగా ఆప్యాయంగా ఉండేవారు అని అన్నారు. బి జె యాదవ్ చనిపొయారన్న విషయాన్ని నమ్మలేకపొతున్నాను అన్నారు.వారి కుటుంబ సభ్యులకు నా వంతు సహయ సహాకారాలు ఎల్లప్పుడూ వుంటాయని వారి కుటుంబ సభ్యులకు మనొధైర్యని నింపారు.అలాగే బి జె యాదవ్ మంచితనాన్ని అందరితొ పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో చింతపల్లి స్థానిక సర్పంచ్ ముచర్ల యాదగిరి, వైస్ ఎంపీపీ యాదయ్య గౌడ్, తెరాస మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి , తెరాస రాష్ట్ర నాయకులు కంకణాల వెంకట్ రెడ్డి , ఎస్టి సేల్ మండల అధ్యక్షులు శ్రీను నాయక్,భాజపా నాయకులు అండేకార్ వెంకటేష్, పీకే మల్లెపల్లి సర్పంచ్ కొప్పొలు అమర్నాథ్ గౌడ్, మోదుగుల మల్లెపల్లి సర్పంచ్ వెంకటయ్య యాదవ్, ప్రశాంతపూరి తండా సర్పంచ్ జగన్ నాయక్,ముద్దం జొగయ్య,నీరంజన్,కాశగొని వెంకటయ్య,కిరన్, లింగం, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
బీనమోని జంగయ్య ఆకస్మికంగా మృతి చెందడం చాలా బాధాకరం కేతావత్ భీల్యా నాయక్
Other News
- కొన్నే బీడీ కాలనీ పట్టా భూముల్లో ఇళ్ల ను నిర్మించాలి
- మొక్కజొన్న పంటలను పరిశీలించిన అదనపు కలెక్టర్
- విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్ లు మరియు పెన్నులు పంపిణీ
- విద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళవిద్యార్థులే ఉపాద్యాయులు అయిన వేళ
- మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం
- నాయకులురాయికోటి నర్సిములు ను సన్మానించిన యువ నాయకులు
- పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి పేపర్ లీకేజీ పై కేటి అర్ ను బర్తర్ఫ్ చెయ్యాలి రాష్ట్ర ఒ బిసి మోర్చ
- మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు
- చారిత్రాత్మకమైన జీవో నెంబర్ 11 ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా పేస్కేలుచారిత్రాత్మకమైన
- ఉగాది సందర్భంగా భీమన్న ఆలయం వద్ద అన్నదాన