బీసీ కార్పోరెషన్‌కు రూ. 436 కోట్లు

ఇంటర్నెట్‌ డెస్క్‌, హైదరాబాద్‌ :
బీసీ కార్పోరేషన్‌, సొసైటీలకు రూ. 436 కోట్లు
సాంస్కృతిక రంగానికి రూ. 69 కోట్లు
యువజనసేవలకు రూ. 280చ కోట్లు
పట్లణాభివృద్ధిశాఖకు రూ. 6,770 కోట్లు
మైనార్టీ సంక్షేమశాఖకు రూ. 1027 కోట్లు