బురదమయంగా మారిన వీధులను పట్టించుకోవటంలేదని వీధుల్లో వరినాట్లు

వరంగల్‌:నర్శింహులపేట మండలంలోని రేపోని గ్రామంలోని వీధులన్ని అధ్వాన్నంగా మారినాయి. బురదమంగా మారిన వీధుల్లో గ్రామస్తులు వరినాట్లు వేసి నిరసన తెలిపారు. సీసీ రోడ్లు వేయాలని డిమండ్‌ చేశారు.