బెజ్ఞూరు మండలంలో జలదిగ్భందమైన 4 గ్రామాలు

బెజ్ఞూరు : బెజ్ఞూరు మండలం తలాయి తిక్కపల్లి పాతసోమిని బీబారం గ్రామాలు జలదిగ్భం దంలో చిక్కుకున్నియి ప్రాణహిత పొంగటంతో వరద నీరు వాగులో కలసి రోడ్డుపై ప్రవహించ టంతో ఆ గ్రామాల ప్రజలకు రెండు రోజులు నుంచి రాక పోకలు నిలిచిపోయాయి వరద నీటికి ప్రాణహిత పరివాహక ప్రాంతంలో దాదాపు 2వేల ఎకరాల్లో సాగు చెసిన పత్తి సోయా వరి నీట మునిగాయి దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు