బోల్తా పడిన లారీ ఒకరి మృతి 8మందికి గాయాలు
నెల్లూరు: జిల్లాలోని కోడవలూరు మండలం రాచర్లపాడు వద్ద కల్వర్టులో లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.