బ్యాంక్‌ కుంభకోణాన్ని ఛేదించిన పోలీసులు

విశాఖపట్నం:విశాఖలోని సీతంపేట సెంట్రల్‌ బ్యాంక్‌లో జరిగిన కుంభకోణాన్ని పోలీసులు చేదించారు.బ్యాంకులో పనిచేసే ఉద్యోగిని అరెస్టు చేసి కోటి 50 లక్షల రూపాయల నగదును స్వాదీనం చేసుకున్నారు.