భారతీయ కాపు ఐక్యవేదిక స్పోక్ పర్సన్ గా చిలుక రమేష్ వేములవాడ

వేములవాడ  ఆగస్టు-5 (జనం సాక్షి) : భారతీయ కాపు ఐక్యవేదిక స్పోక్ పర్సన్ గా చిలుక రమేష్ నియామకమవగా శుక్రవారం మిత్రబృందం ఘనంగా సన్మానించారు. తన నియామకానికి కృషిచేసిన డాక్టర్ కొండ దేవయ్య, సంఘం వ్యవస్థాపకులు వద్దిరాజు రవిచంద్ర కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సగ్గు దేవరాజు, శిలాపురం శంకరయ్య, మిత్రులు పాల్గొన్నారు.