భారత స్పిన్నర్ల దాటికి 159పరులకే న్యూజిలాండ్‌ అలౌట్‌

హైదరాబాద్‌: ఉప్పల్‌లో జరుగుతున్న భారత్‌ న్యూజిలాండ్‌ దేశాల మధ్య తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు న్యూజిలాండ్‌ వెన్నువిరిచారు. 159 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ఆలౌట్‌ అయింది. దాంతో న్యూజిలాండ్‌కు ఫాలో ఆన్‌ తప్పలేదు. భారత్‌ బౌలింగ్‌లో అశ్విన్‌6, ఓజా3 వికెట్లు తీశారు.