భారీగా ఐఏఎస్‌ అధికారుల బదీలీలు

హైదరాబాద్‌: ప్రభుత్వం ఐఏఎస్‌ అధికారులను భారీ స్థాయిలో బదిలీ చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు మరికాసేపట్లో ఉత్వర్వులు జారీ కానున్నట్లు తెలుస్తోంది.