భూపాల్‌పల్లిలో విద్యుత్‌ కొరతతో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌

వరంగల్‌: విద్యుత్‌ కొరతతో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్‌ పడింది. విద్యుత్‌ కోత కారణంగా భూపాల్‌పల్లి బొగ్గు గనుల్లో ఉత్పత్తి నిలిచిపోయింది. ఐదు బొగ్గు గనుల్లో అధికారులు ఉత్పత్తిని నిలిపివేశారు. కొందరు కార్మికులు కూడా ఇంకా గనుల్లోనే చిక్కుకుని ఉన్నారని సమాచారం.